VIDEO: 'కేంద్రీకృత సైబర్ సెల్స్ ఏర్పాటు చేయాలి'
HYD: సైబరాబాద్ పోలీసు శాఖ బ్యాంకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. పెరుగుతున్న సైబర్ మోసాల నేపథ్యంలో బ్యాంకులు ఫ్రీజ్/డీఫ్రీజ్ విజ్ఞాపనలకు వేగంగా స్పందించాలని, కేంద్రీకృత సైబర్ సెల్స్ ఏర్పాటు చేసి కస్టమర్ భద్రతను బలోపేతం చేయాలని వెల్లడించారు. సమన్వయం బలపడితే బాధితుల నష్టం తగ్గుతుందని అధికారులు తెలిపారు.