'గోనే సంచులు వాహనాల కొరత రానివ్వదు'

'గోనే సంచులు వాహనాల కొరత రానివ్వదు'

MNCL: గొనే సంచులు, వాహనాల కొరత రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలంగాణ రైతు సంఘం మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షులు కొండగొర్ల లింగన్న కోరారు. శనివారం జన్నారంలో ఆయన మాట్లాడుతూ.. గత సంవత్సరం వరి ధాన్యాన్ని తరలించేందుకు గోనే సంచులు, వాహనాలు లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడ్డారన్నారు. అకాల వర్షాలు కురవడంతో ధాన్యం కలిసిందని, రైతులకు టార్పలిన్ కవర్లు ఇవ్వాలన్నారు.