DC vs MI: 3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయిన ముంబై

DC vs MI: 3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయిన ముంబై

ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ జట్టుకు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. ఓపెనర్ రికల్టన్ 9 పరుగులకే ఔట్ అవ్వగా, వన్ డౌన్‌లో వచ్చిన తిలక్ వర్మ డకౌటయ్యాడు. ఢిల్లీ పేసర్ ముఖేష్ కుమార్ ఈ ఇద్దరి బ్యాటర్లను తన ఒకే ఓవర్‌లో పెవిలియన్ చేర్చాడు. దీంతో ముంబై 2.5 ఓవర్లలో 18 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.