యువతకు శాపంగా సోషల్ మీడియా..!

యువతకు శాపంగా సోషల్ మీడియా..!

BHPL: జిల్లా ప్రజలు సోషల్ మీడియా వల్ల మేలు కంటే చెడు ఎక్కువగా జరుగుతోందని అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోలింగ్ కంటెంట్‌తో యువత ఆకర్షణకు గురైతున్నట్లు పేర్కొన్నారు. అలాగే మహిళల పట్ల అసభ్యకర పోస్టులు పెట్టేవారిని నియంత్రించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వెంటనే అధికారులు స్పందించాలని వారు కోరుతున్నారు.