VIDEO: కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న విద్యుత్ స్తంభం

VIDEO: కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న విద్యుత్ స్తంభం

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ 28వ వార్డు అయ్యన్న కాలనీలో దాదాపు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న విద్యుత్ స్తంభం ప్రజలను భయపెడుతుంది. 11 కెవి విద్యుత్ వైర్లు ఉన్న స్తంభం ఇటీవల కురిసిన వర్షాలకు దాదాపు పూర్తిగా శిథిలమైపోయింది. ప్రమాదాన్ని గమనించిన పురజనులు విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ కనీసం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.