మహాశివరాత్రి ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి

మహాశివరాత్రి ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి

MLG: వెంకటాపూర్ మండలం పాలంపేటలో గల రామప్ప రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 15వ తేదీ నుంచి జరిగే మహాశివరాత్రి ఉత్సవాల గోడపత్రికను మంత్రి సీతక్క ఆవిష్కరించారు . ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జాతర సందర్భంగా భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బిల్లా శ్రీనివాస్, అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.