సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

KDP: జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సీఎం రిలీఫ్ పండ్ చెక్కుల పంపిణీ ఆదివారం జరిగింది. 21 మంది లబ్ధిదారులకు రూ.10.96 లక్షల విలువైన చెక్కులను ఎక్స్ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నిరుపేదలకు చంద్రబాబు అండగా ఉంటున్నారని చెప్పారు.