కొండమల్లేపల్లిలో విద్యుత్ కార్మికుల సమ్మె

కొండమల్లేపల్లిలో విద్యుత్ కార్మికుల సమ్మె

NLG: తమను రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించి, O&M సర్వీస్ రూల్స్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కొండమల్లేపల్లి డిస్కం డీఈ కార్యాలయం వద్ద ఆర్టిసన్ కార్మికులు నిరవధిక సమ్మె చేపట్టారు. మొదటి రోజు వంటావార్పు కార్యక్రమం నిర్వహించి నిరసన తెలిపారు. బ్రిటిష్ కాలం నాటి నిబంధనలు పక్కన పెట్టి, సమాన వేతనం, సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.