VIDEO: లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ

VIDEO: లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ

WGL: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వర్ధన్నపేట పట్టణంలో గురువారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కోడ్‌ల వల్ల కార్మికులకు నష్టం జరుగుతుందని, 8 గంటల పని విధానం దెబ్బతింటుందని సీఐటీయూ కార్మిక సంఘాలు ఆరోపించాయి. పాత 44 కార్మిక చట్టాలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.