అఖిల్ కొత్త సినిమాలో పూజా హెగ్డే?

అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తోన్న 'లెనిన్' మూవీలో నటి పూజా హెగ్డే కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఐటెం సాంగ్‌లో ఆమె స్టెప్పులేయనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈ పాట సింగర్ మంగ్లీ పాడనున్నట్లు సమాచారం. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రాన్ని మురళి కిషోర్ అబ్బూరి తెరకెక్కిస్తున్నారు.