'మా బాబుకి కూడా పునర్జన్మ ప్రసాదించండి'

'మా బాబుకి కూడా పునర్జన్మ ప్రసాదించండి'

VZM: నగరానికి చెందిన వెంకటేష్, అనూష దంపతులు తమ రెండు నెలల కుమారుడిని కాపాడాలని వేడుకుంటున్నారు. బాబు 'SMA TYPE 1' వ్యాధితో బాధపడుతున్నాడని, ప్రాణాలు నిలవాలంటే రూ. 16 కోట్ల విలువైన ఇంజెక్షన్ అవసరమని వైద్యులు తెలిపారు. ఇప్పటికే రూ. 8 లక్షలు ఖర్చు చేశామన్నారు. 'పునర్వికకు ప్రాణం పోశారు.. మా బాబుకి కూడా పునర్జన్మ ప్రసాదించండి' అని కోరారు.