సైక్లోన్ మొంథా ఫైటర్‌గా జిల్లా కమిషనర్ ఎంపిక

సైక్లోన్ మొంథా ఫైటర్‌గా జిల్లా కమిషనర్ ఎంపిక

NLR: నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ మొంథా తుఫాను సమయంలో అందించిన ఉత్తమ సేవలకు సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఇవాళ 'సైక్లోన్ మొంథా ఫైటర్'గా ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలకు కష్ట సమయం వచ్చినప్పుడు ముందు ఉండటం నాకు ముఖ్య లక్ష్యంగా పేర్కాన్నారు. అనంతరం అవార్డు, సర్టిఫికెట్ అందజేశారు.