నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ నెల్లూరులో ఏఎస్పీ దీక్ష ఆకస్మిక తనిఖీలు.. 22 ద్విచక్ర వాహనాలు సీజ్
✦ జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో అటకెక్కిన 'ముస్తాబు' పథకం
✦ జలాశయం అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతున్న గండిపాలెం రైతులు
✦ సోమశిల జలాశయంలో 64.940 టీఎంసీలు నీరు నిల్వ