రైతులకు అందుబాటులో వేరుశనగ విత్తనాలు

రైతులకు అందుబాటులో వేరుశనగ విత్తనాలు

NGKL: తెలకపల్లి మండలంలోని రైతులకు ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం (PACS) కార్యాలయంలో యాసంగి సాగు కోసం వేరుశనగ విత్తనాలు అందుబాటులో ఉన్నాయని మండల వ్యవసాయ అధికారి నర్మద తెలిపారు. విత్తనాలు కావలసిన రైతులు సంబంధించిన ధ్రువపత్రాలు అందించి AEOను సంప్రదించాలని సూచించారు. మండల రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు‌.