ఎంపీగా ఉండి అభివృద్ధిని పట్టించుకోని అర్వింద్

ఎంపీగా ఉండి అభివృద్ధిని పట్టించుకోని అర్వింద్

NZB: ఐదేళ్ళు అధికార పార్టీ ఎంపీగా ఉండి అభివృద్ధిని పట్టించుకోని అర్వింద్ ఇప్పుడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బూటకపు హామీలిస్తున్నారని నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. అర్వింద్ కవితను ఆదర్శంగా తీసుకుని పనిచేశారని ఎద్దేవా చేశారు.