VIDEO: 'పంచమితీర్థం విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు'

VIDEO: 'పంచమితీర్థం విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు'

TPT: తిరుచానూరు శ్రీపద్మావతిదేవి బ్రహ్మోత్సవాలలో చివరి ఘట్టంగా నిర్వహించబడే పంచమి తీర్థం ఉత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు SP సుబ్బరాయుడు తెలిపారు. భక్తులు అశేషంగా రానున్న నేపథ్యంలో పోలీసులు ఎవరికి కేటాయించిన విధులను వారు సక్రమంగా నిర్వహించాలని సిబ్బందిని ఆదేశిచారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. నేటి రాత్రితో ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయన్నారు.