VIDEO: నిలిచిపోయిన బ్రిడ్జి నిర్మాణ పనులు

VIDEO: నిలిచిపోయిన బ్రిడ్జి నిర్మాణ పనులు

MBNR: కోస్గి మండలం ముశ్రీఫా గ్రామంలో వాగుపై బ్రిడ్జి నిర్మాణ పనులు ఏడాది నుంచి నిలిచిపోయాయి. గతంలో పాత వంతెనను కూల్చి నూతన నిర్మాణాన్ని ప్రారంభించారు. అయితే, పనులు పూర్తి కాకపోవడంతో.. వర్షాకాలంలో గ్రామస్థులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే పనులను పూర్తి చేయాలని కోరుతున్నారు.