అంగన్వాడీ టీచర్ ఆత్మహత్యా లేక హత్యా?

అంగన్వాడీ టీచర్ ఆత్మహత్యా లేక హత్యా?

BDK: బూర్గంపాడు మండలం కోయగూడెం గ్రామంలో అంగన్వాడీ టీచర్ బింగి కృష్ణవేణి సోమవారం ఇంట్లో ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కుటుంబ కలహాలే కారణమా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. భర్తతో మనస్పర్థలు, ఘర్షణ కారణంగా ఆత్మహత్య చేసుకుందా లేక హత్యకు గురైందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.