అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ అర్జీలు పరిష్కరించని అధికారులపై చర్యలు తీసుకోండి: మంత్రి పయ్యావుల కేశవ్
➢ కదిరిలో రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వెంకటప్రసాద్
➢ చిన్నంపల్లిలో సీసీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే సురేంద్ర బాబు
➢ గుంతకల్లు ఆంజనేయస్వామి ఆలయం అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే జయరాం