విద్యార్థులకు బట్టలు పంపిణీ

విద్యార్థులకు బట్టలు పంపిణీ

VZM: కొత్తవలస మండల విద్య వనరుల కేంద్రం కార్యాలయంలో తల్లిదండ్రులు లేని ఆరుగురు విద్యార్థులకు సంక్రాంతి పండగను దృష్టిలో పెట్టుకొని కొత్తబట్టలను మండల విద్యాశాఖ అధికారిణి జీ.శ్రీదేవి, బి.శ్రీనివాసరావులు అందించారు. పండగపూట అనాథిలా ఉండకుండా మిగతా విద్యార్థుల వలె ఉండాలని ఉద్దేశంతో సొంత నిధులు సమకూర్చి ఇచ్చినట్లు తెలిపారు.