హౌసింగ్ లక్ష్యాల పూర్తిపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి

హౌసింగ్ లక్ష్యాల పూర్తిపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి

ATP: జిల్లాలో హౌసింగ్ లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఓ.ఆనంద్ అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన వీడియో కాన్‌ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్ నాటికి 20,691 ఇళ్ల నిర్మాణం పూర్తి కావాలని స్పష్టం చేశారు. ఉపాధి హామీ పథకం కింద రోజుకు 1.25 లక్షల మంది కూలీలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.