VIDEO: భారీ వర్షంలో సైతం దీక్ష చేసిన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు

VIDEO: భారీ వర్షంలో సైతం దీక్ష చేసిన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు

MHBD: జిల్లా బయ్యారం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి చేపట్టిన దీక్ష బుధవారానికి మూడో రోజుకు చేరింది. పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఆయన దీక్ష కొనసాగిస్తున్నాడు. తనపై హత్యాయత్నం జరిగి నెలరోజులు గడిచినా, నిందితులను పోలీసులు అరెస్టు చేయలేదని వాపోయాడు. నిందితులను శిక్షించాలని ఆయన డిమాండ్ చేసాడు.