కోరుకొండపాలెంలో రైతన్న మీకోసం కార్యక్రమం
VZM : విజయనగరం, కోరుకొండపాలెం గ్రామంలో ఇవాళ 'రైతన్న మీకోసం' కార్యక్రమం చేపట్టారు. ఈసందర్బంగా AMC డైరెక్టర్ వర్రి సంతోషి మాట్లాడుతూ.. రైతులకు లబ్ది చేకూర్చేందుకు ప్రభుత్వం ఈనెల 24 నుంచి 29వ తేదీ వరకు రైతన్నా మీకోసం కార్యక్రమాన్ని చేపట్టిందని, అవగాహన కల్పించారు. MAO శ్రీనివాస్ AEO రామారావు, ఎస్. సత్యరావు, గ్రామ పెద్దలు, రైతులు పాల్గొన్నారు.