ఎల్‌వోసీ పత్రాన్ని అందజేసిన ఎమ్మెల్యే

ఎల్‌వోసీ పత్రాన్ని అందజేసిన ఎమ్మెల్యే

NTR: నందిగామ మండలం చందాపురం గ్రామానికి చెందిన రాచమల్లు నాగేశ్వరరావు గుండెపోటు సమస్యతో బాధపడుతున్న భాదపడుతున్నాడు. ఆయనకు వైద్య సహాయం అందించేందుకు సీఎం సహాయనిధి నుంచి రూ. 2,50,000 ఎల్‌వోసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) మంజూరైంది. ఈ ఎల్‌వోసీ మంజూరు పత్రాన్ని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తన కార్యాలయంలో కూటమి నేతల సమక్షంలో ఆయనకు అందజేశారు.