VIDEO: వైద్యశాలలో నవజాత శిశు విభాగం ప్రారంభం

VIDEO: వైద్యశాలలో నవజాత శిశు విభాగం ప్రారంభం

NLR: కావలి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నూతనంగా నవజాత శిశు విభాగాన్ని ఏర్పాటు చేశారు. దీనిని ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డి బుధవారం ప్రారంభించారు. ప్రజలకు అన్ని విధాల వైద్య సేవలు అందించేలా ఏరియా ఆసుపత్రిలో రూ. కోట్లతో సౌకర్యాల సమకూర్చామన్నారు. చిన్నపిల్లలకు వైద్యం అందించేలా అన్ని పరికరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.