తేనెటీగల పెంపకంపై శిక్షణా తరగతులు ప్రారంభం
W.G: ఉండి కృషి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన శాస్త్రీయ పద్ధతిలో తేనెటీగల పెంపకంపై శిక్షణా తరగతులు ఇవాళ ప్రారంభించారు. ఆటారీ డైరెక్టర్ N. మీర్ అంతకు ముందు వివిధ పంటలపై ఏర్పాటు చేసిన ప్రదర్శన పరిశీలించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్టేర్ శాస్రవేత్త శివన్నారాయణ, ఉండి KVK శాస్త్రవేత్త మల్లిఖార్జున్ తదితరులు పాల్గొన్నారు.