నల్లబెల్లి ప్రజలకు సర్పంచ్ జక్కి అనిత శ్రీకాంత్ కృతజ్ఞతలు

నల్లబెల్లి ప్రజలకు సర్పంచ్ జక్కి అనిత శ్రీకాంత్ కృతజ్ఞతలు

WGL: వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామ ప్రజలు తనపై నమ్మకంతో అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు నూతన సర్పంచ్ జక్కి అనిత శ్రీకాంత్ ఇవాళ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు పెట్టుకున్న విశ్వాసాన్ని వమ్ము చేయకుండా గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తూ ప్రజాపాలన అందిస్తానని ఆమె అన్నారు. ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తాం.