VIDEO: మహిళలు అన్ని రంగాలలో రాణించాలి: ఎమ్మెల్యే
ELR: మహిళలు అన్ని రంగాలలో రాణించాలని ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు అన్నారు. ఆదివారం ఉంగుటూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద నియోజవర్గ స్థాయిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిగింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళ అభ్యున్నతికి సంక్షేమానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తుందన్నారు. ప్రత్యేక అధికారి సాజా నాయక్ పాల్గొన్న