కళ్యాణదుర్గం పీఠం టీడీపీ కైవసం

కళ్యాణదుర్గం పీఠం టీడీపీ కైవసం

ATP: కళ్యాణదుర్గం మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. 15వ వార్డు కౌన్సిలర్ తలారి గౌతమి ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఎక్స్ అఫీషియో హోదాలో ఎంపీ అంబికా లక్షీనారాయణ, ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఓటు హక్కు ‌వినియోగించుకున్నారు. మున్సిపల్ ఎన్నిక టీడీపీ గెలవడంతో తెలుగు తుమ్ముళ్లు సంబురాలు చేసుకుంటున్నారు.