ఇంటి పన్నుల వసూళ్లపై స్పెషల్ డ్రైవ్
AKP: ఎస్ రాయవరం మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం ఇంటి పన్నుల వసూళ్లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లు డిప్యూటీ ఎంపీడీవో బంగారు సత్యనారాయణ తెలిపారు. ఇంటింటికి వెళ్లి ఇంటి పన్నులు వసూళ్లు చేశామన్నారు. ఈ నెలాఖరులోగా శత శాతం ఇంటి పన్నులు వసూళ్లుకు కృషి చేయాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు.