శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ టి.కె పురంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గోవిందరావు
➢ మౌలిక సదుపాయాల కల్పనే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి అచ్చెన్నాయుడు
జిల్లాస్థాయి అధికారులు గ్రీవెన్స్‌కు హాజరు కాకపోతే నోటీసులు జారీ చేస్తాం: కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ 
➢ శ్రీకాకుళంలోని ఎస్పీ గ్రీవెన్స్‌కు 53 వినతులు: ఎస్పీ మహేశ్వర్ రెడ్డి