VIDEO: 'బీసీలను ప్రభుత్వాలు విశ్వసిస్తున్నాయి'

VIDEO: 'బీసీలను ప్రభుత్వాలు విశ్వసిస్తున్నాయి'

GDWL: బీసీలను వంచిస్తున్న రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తక్షణమే 42% బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ డిమాండ్ చేశాడు. ఆదివారం జోగులాంబ జిల్లాలోని వాల్మీకి భవన్‌లో జరిగిన బీసీ చైతన్య సదస్సులో ముఖ్య వక్తగా ఆయన ఈ డిమాండ్‌ను బలంగా వినిపించాడు.