'సాదాబైనామా దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలి'

'సాదాబైనామా దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలి'

SRPT: సాదాబైనామా దరఖాస్తుల పరిశీలనను త్వరితగతిన పూర్తిచేయాలని ఆర్డీవో వేణు మాధవరావు అన్నారు. మంగళవారం జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లిలోని తహశీల్దార్ కార్యాలయంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండలంలో మొత్తం దరఖాస్తులు 4324 ఉండగా దానిలో వెరిఫికేషన్ 3790 కాగా పెండింగ్లో 535 ఉన్నాయని తెలిపారు. అనంతరం పలు రికార్డులను పరిశీలించారు.