సోలార్ విద్యుత్ సిస్టం ఏర్పాటు: జిల్లా కలెక్టర్

సోలార్ విద్యుత్ సిస్టం ఏర్పాటు: జిల్లా కలెక్టర్

KMR: జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, ఆసుపత్రులపై సోలార్ విద్యుత్ సిస్టం ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. ఈ మేరకు క్షేత్రస్థాయిలో సేకరించిన వివరాలతో జాబితా సిద్ధం చేసి, ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేయాలని రెడ్కో మేనేజర్ రమణకు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చందర్ నాయక్ పాల్గొన్నారు.