గుత్తిలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి

గుత్తిలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి

ATP:గుత్తిలోని నిరుపయోగంగా ఉన్న హాస్టల్ ఆవరణలో ఓ గుర్తు తెలియని వ్యక్తి బుధవారం మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. మృతుడి వివరాలు మృతి గల కారణాలు తెలియాల్సింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.