ఒంటిమిట్ట రామాలయాన్నికి పేరు ఎలా వచ్చిందో తెలుసా..!
KDP: ఒంటిమిట్ట రామాలయాన్ని16 శతాబ్దంలో చోళులు నిర్మించారు. ఇక్కడ ఒకే శిలలో రాముడు, సీత, లక్ష్మణుడు భక్తులకు దర్శనమిస్తారు. అయితే భక్తులు ముందుగా కోదండరామాలయంగా పిలుచుకునే వారు. తర్వాత ఒంటిమిట్ట వాసి వావిలికొలను సుబ్బారావు 20 వ శతాబ్దంలో ఆలయంను అత్యంత సుందరంగా పునరుద్ధరించడంతో అప్పటి నుంచి ఆయన ఊరు పేరు మీదగా ఒంటిమిట్ట రామాలయంగా మార్పు చెందింది.