నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

VKB: నామినేషన్లను ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా స్వీకరించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు ఆదేశించారు. సోమవారం మోమిన్‌పేట్ మండల కేంద్రంలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రం వద్ద ఎలాంటి అలజడులు తలెత్తకుండా ప్రొటెక్షన్ నిర్వహించాలని ఆయన సూచించారు.