కాకరకాయ జ్యూస్‌తో ఆరోగ్య ప్రయోజనాలు
ఉదయం ఖాళీ కడుపుతో కాకరకాయ జ్యూస్ తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. బరువును అదుపులో ఉంచుతుంది. జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. కాలేయాన్ని డిటాక్సిఫై చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.