VIDEO: భళా సూక్ష్మ కళ.. సుద్ద ముక్కపై నెహ్రూ ప్రతిమ

VIDEO: భళా సూక్ష్మ కళ.. సుద్ద ముక్కపై నెహ్రూ ప్రతిమ

SRPT: కోదాడకు చెందిన సూక్ష్మ కళాకారుడు నరేష్, బాలల దినోత్సవం సందర్భంగా తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. దేశ తొలి ప్రధాని చాచా నెహ్రూ జయంతిని పురస్కరించుకుని, అంగుళం సుద్ద ముక్కపై నెహ్రూ ప్రతిమను అద్భుతంగా చెక్కారు. గతంలోనూ పలు కళాఖండాలను ఆవిష్కరించి మన్ననలు పొందిన నరేష్, ప్రభుత్వం ప్రోత్సహిస్తే సూక్ష్మ కళలో రాణించి కోదాడకు పేరు సాధిస్తానన్నారు.