స్పందించిన కలెక్టర్.. నలుగురు సభ్యులతో విచారణ కమిటీ..

స్పందించిన కలెక్టర్.. నలుగురు సభ్యులతో విచారణ కమిటీ..

NRML: భైంసాలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల నుంచి వచ్చిన ఆరోపణపై జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ వెంటనే స్పందించారు. ఈ మేరకు భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్ అధ్యక్షతన డీపీవో, జిల్లా ఉపాధి కల్పన అధికారి, జిల్లా ఉద్యానశాఖ అధికారి, పీఎఫ్ సభ్యుడితో కలిసి కమిటీని నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. 2 రోజులలో నివేదిక ఇవ్వాలని అధికారులకు సూచించారు.