BRS ఆధ్వర్యంలో ఎంపీడీవోకు వినతిపత్రం

BRS ఆధ్వర్యంలో ఎంపీడీవోకు వినతిపత్రం

BDK: జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు పిలుపుమేరకు ఈరోజు పాల్వంచ మండలంలోని పలు సమస్యలను వెంటనే పరిష్కరించాలని BRS పార్టీ ఆధ్వర్యంలో ఎంపీడీవోను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. మండలంలోని 36 గ్రామాలలోనీ రోడ్లన్నీ గుంతల మయంగా మారాయని డ్రైనేజీలు అస్తవ్యస్తంగా ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజు గౌడ్, తదితరులు పాల్గొన్నారు