సమ్మె విరమించి విధుల్లో చేరండి: ఆత్రం సుగుణ
ADB: రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో సమ్మెను విరమించుకొని విధుల్లో చేరాలని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ విజ్ఞప్తి చేశారు. ఆమె గురువారం ఆసిఫాబాద్ ఆర్టీసీ డిపోను సందర్శించి కార్మికులతో చర్చించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కట్టుబడి ఉందన్నారు. తమ 32 డిమాండ్లలో ఇప్పటికే 29 పరిష్కారమయ్యాయన్నారు.