VIDEO: 'పత్తి పరిశ్రమలకు ఫైర్ స్టేషన్ ఉండాలి'

VIDEO: 'పత్తి పరిశ్రమలకు ఫైర్ స్టేషన్ ఉండాలి'

KRNL: ఆదోనిలో ఫైర్ స్టేషన్ కార్యాలయాన్ని పట్టణ శివారులో ఏర్పాటు చేయాలని మార్కెట్ యార్డ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ శివ ప్రకాశ్ డిమాండ్ చేశారు. కాటన్ పరిశ్రమలు అగ్ని ప్రమాదానికి గురైతే ఫైర్ ఇంజిన్ వాహనాలు ట్రాఫిక్ నుంచి బయటకు రావడానికి ఎక్కువ సమయం వృథా అవుతుందన్నారు. పరిశ్రమలు ఉన్న మాధవరం సర్కిల్, బసాపురం రోడ్డు ప్రాంతాల్లో అందుబాటులో ఉండేలా చూడాలని ఆయన తెలిపారు.