శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ లావేరు గ్రంథాలయంలో పుస్తక దినోత్సవం సందర్భంగా పుస్తక ప్రదర్శన
➢ ఏప్రిల్ 23 నుంచి వడగాల్పులు మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉంది: కలెక్టర్ స్వప్నిల్ దినకర్
➢ జిల్లాలో పరిశ్రమల అనుమతులు వేగవంతం చేయాలి: కలెక్టర్ స్వప్నిల్ దినకర్
➢ ఎచ్చెర్ల మండలంలో కూలీలు సమయపాలన పాటించాలి: టెక్నికల్ అసిస్టెంట్ మణికంఠ