ఫార్మాస్యూటికల్ పరిశోధనలో ఎం. అనూషకు పీహెచ్‌డీ

ఫార్మాస్యూటికల్ పరిశోధనలో ఎం. అనూషకు పీహెచ్‌డీ

SRD: హైదరాబాద్‌లోని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీకు చెందిన ఎం. అనూష ఫార్మాస్యూటికల్ పరిశోధనలో పీహెచ్‌డీ పొందారు. బయోలాజికల్ మ్యాట్రిక్స్‌లో ఔషధాల అంచనాకు LC-MS/MS పద్ధతుల అభివృద్ధిపై పరిశోధన చేశారు. మానవ ప్లాస్మాలో అస్కిమినిబ్, ఫ్రక్విన్టినిబ్, లుర్బినెక్టెడిన్‌లను ఖచ్చితంగా కొలిచే విధానాలను ఆమె రూపొందించారు.