VIDEO: మిషన్ భగీరథ నీటి సరఫరా లేక తీవ్ర ఇబ్బందులు

VIDEO: మిషన్ భగీరథ నీటి సరఫరా లేక తీవ్ర ఇబ్బందులు

ASF: బెజ్జూర్ మండల కేంద్రంలోని 1వ వార్డులో మిషన్ భగీరథ నీటి సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పైపులైన్లు వేసినా నీరు రావడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. వేసవిలో నీటి ఎద్దడి పెరుగుతోందని, వెంటనే స్పందించి మంచినీటి సరఫరాను పునరుద్ధరించాలన్నారు.