VIDEO: విద్యుత్ దీపాలతో ముస్తాబైన రాతి మసీదు

VIDEO: విద్యుత్ దీపాలతో ముస్తాబైన రాతి మసీదు

CTR: పుంగనూరు పట్టణంలో దశాబ్దాల చరిత్ర కలిగిన రాతి మసీదు నిన్న రాత్రి ముస్తాబైంది. శనివారం రంజాన్ వేడుక సందర్భంగా, సున్ని అంజుమన్ కమిటీ వారు ఆకట్టుకునేలా, వివిధ రంగురంగుల విద్యుత్ దీపాలతో రాతి మసీదును ముస్తాబు చేయించారు. ఇప్పటికే రంజాన్‌ వేడుకలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.