VIDEO: 'రైతులకు యూరియా వెంటనే పంపిణీ చేయాలి'

VIDEO: 'రైతులకు యూరియా వెంటనే పంపిణీ చేయాలి'

ELR: జంగారెడ్డిగూడెం తహాశిల్దార్ కార్యాలయం వద్ద సోమవారం సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రస్తుతం రైతాంగం ఎదుర్కుంటున్న యూరియా సమస్యలని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మార్కెట్లోకి విచ్చలవిడిగా నకిలీ విత్తనాలు వస్తున్నాయని వాటిని అరికట్టి రైతాంగానికి సరైన సమయంలో యూరియా అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.