కల్తీ కల్లు పట్ల అప్రమత్తంగా ఉండాలి: సీఐ

కల్తీ కల్లు పట్ల అప్రమత్తంగా ఉండాలి: సీఐ

PLD: కల్తీ కల్లు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈపూరు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఎక్సైజ్ స్టేషన్‌లో మంగళవారం సీఐ మాట్లాడుతూ.. కల్లు అమ్మకం దారులు రసాయనాలు కలపకుండా స్వచ్ఛమైన కల్లు విక్రయించాలని హెచ్చరించారు. ప్రజలు కల్తీ కల్లు పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.