44 మందికి షోకాజ్ నోటీసులు

కర్నూలు: పీవో, ఏపీవో శిక్షణ తరగతులకు పలువురు గైర్హాజరు కావడంపై కలెక్టర్ సృజన సీరియస్ అయ్యారు. మూడు రోజుల్లో వివరణ ఇవ్వకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. పత్తికొండ నియోజకవర్గంలో 16మంది, ఎమ్మిగనూరులో 12మంది, ఆలూరులో తొమ్మిది మంది మంత్రాలయంలో ఏడుగురు. మొత్తంగా 44 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.